హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: జడ్జి

Advertisement

SRD: విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి (న్యాయమూర్తి) సౌజన్య పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శనివారం మాదకద్రవ్యా ల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని, లక్ష్యంతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు.

Advertisement

Advertisement