SRD: ఎస్సీ అభ్యర్థుల నుంచి మూడేళ్ల ఉచిత న్యాయవాద శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. జులై 31వ తేదీలోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లై చేసే సమయంలో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు లా డిగ్రీ పట్టాను జత చేయాలన్నారు. ఎంపికైన వారికి స్టైపెండ్ అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
న్యాయవాద ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


