KRNL: హోళగుంద మండలం ముద్దటమాగి గ్రామానికి చెందిన రైతు దంపతులు కురువ బీరప్ప, నాగమ్మల కుమారుడు కె.చంద్రశేఖర్ అగ్నివీర్ ఆర్మీకి ఎంపికయ్యాడు. దేశసేవే లక్ష్యంగా కృషి చేసి ఈ విజయం సాధించిన చంద్రశేఖర్‌ను శనివారం గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. రైతు కుటుంబానికి చెందిన యువకుడు సైన్యంలో ఎంపిక కావడంతో గ్రామంలో సంబరాలు, పండుగ వాతావరణం నెలకొంది.
వార్తలు
అగ్నివీర్‌కు ఎంపికైన ముద్దటమాగి వాసి
Advertisement
Advertisement
Advertisement


