NDL: మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆదివారం ఆయనకు నివాళులర్పించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపిన దార్శనిక నాయకుడిగా ఆయన సేవలను కొనియాడారు. పి.వి. ఆలోచనలు, సంస్కరణలు నేటికీ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వార్తలు
మాజీ ప్రధాని పీవీకి పాణ్యం ఎమ్మెల్యే నివాళి
Advertisement
Advertisement
Advertisement


