NRML: క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన పని చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ DMHO రాజేందర్ ప్రకటనలో తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్- 3, సూపర్వైజర్-2 పోస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత ఉన్నవారు జూలై 6వ తేదీలోగా DMHO కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని వివరించారు.
వార్తలు
పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


