హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు వైసీపీ క్షమాపణ చెప్పాలి: మంత్రి

Advertisement

BPT: అమరావతి రైతుల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ కుట్ర చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ 'ఎక్స్'లో విమర్శించారు. వైసీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తించారన్నారు. అయితే ఈ కుట్రను రైతులు భగ్నం చేశారని తెలిపారు. రాజధానిలో పర్యటించే నైతిక హక్కు వైసీపీకి లేదని మండిపడ్డారు. అమరావతి రైతులకు వైసీపీ నేతలు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement