హైదరాబాద్: 28°C
వార్తలు

గుణదల- నున్న రాకపోకలకు శాశ్వత పరిష్కారం

Advertisement

NTR: విజయవాడ గుణదల–నున్న రాకపోకలకు శాశ్వత పరిష్కారంగా రూ.98.68 కోట్లతో ఆధునిక రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరగనుంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ వంతెన పూర్తయితే దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు ఉపశమనం లభించి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుందని అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement