హైదరాబాద్: 28°C
వార్తలు

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

Advertisement

NGKL: ఉప్పునుంతల మండలం పెద్దాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.

Advertisement

Advertisement