SRD: రైతు పండించిన ప్రతి గింజ భద్రంగా ఉండేలా స్థానికంగా నిలువ చేసేందుకు గోడౌన్ ఎంతగానో ఉపయోగపడుతుందని MLA సంజీవరెడ్డి అన్నారు. కల్హేర్ మండలం మారడి గ్రామంలో నేడు MGNREGS నిధులు రూ. 30 లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. రైతులు ఇకపై దాన్యం నిల్వలు ఉంచేందుకు ఇబ్బందులు తప్పుతాయన్నారు.
వార్తలు
గోడౌన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
Advertisement
Advertisement
Advertisement


