హైదరాబాద్: 28°C
వార్తలు

7వ రోజుకు ఆవు దూడ వంకపై వంతెన కోసం దీక్షలు

Advertisement

KRNL: ఆదోని ఆర్.ఆర్.లేబర్ కాలనీ వద్ద ఆవు దూడ వంకపై నూతన వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన సమస్యను వెంటనే పరిష్కరించి శాశ్వత వంతెన నిర్మించాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్‌తో సోమవారం మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

Advertisement

Advertisement