హైదరాబాద్: 28°C
వార్తలు

స్థూపం భూములను పరిరక్షించాలని సీపీఐ డిమాండ్

Advertisement

SDPT: హుస్నాబాద్‌లో అమరవీరుల స్థూపం ఉన్న స్థలాన్ని, పరిసర సీలింగ్ భూములను ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి కోరారు. జేఏసీ నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఆయన, గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీని అమలు చేసి స్థూపం స్థలాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement