హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

Advertisement

KRNL: కలెక్టరేట్ సహా అన్ని మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని సూచించారు.

Advertisement

Advertisement