హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

Advertisement

SKLM: ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు తనయుడు తేజ బాబు అన్నారు. ఆదివారం ఆయన కొవ్వాడ, నారువ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.1,38,783 విలువైన మూడు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement