BDK: అశ్వాపురం మండలంలో నేడు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం ప్రకటించారు. ఈ పరిటాల లో భాగంగా మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. అనంతరం పలు కార్యక్రమాలకు హాజరవుతారని అన్నారు. కావున మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
అశ్వాపురంలో నేడు ఎమ్మెల్యే పర్యటన
Advertisement
Advertisement
Advertisement


