హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌పై జనసేన ఆందోళన

Advertisement

KRNL: దొడ్డనకేరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణం అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందనే ఆరోపణలతో జనసేన నాయకులు ఈ రోజు స్థలాన్ని పరిశీలించారు. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, సంబంధిత పత్రాలను బహిర్గతం చేయాలని జనసేన మండల అధ్యక్షుడు తాహేర్ వలి డిమాండ్ చేశారు. పాఠశాల స్థలాన్ని పరిరక్షిస్తూ.. ఆక్రమణలను తొలగించి ప్రహరీ గోడ నిర్మించాలని కలెక్టర్‌ను కోరారు.

Advertisement

Advertisement