హైదరాబాద్: 28°C
వార్తలు

జల్లా వాసికి కాంస్య పతకం

Advertisement

AKP: డెహ్రాడూన్‌లో జరుగుతున్న 21వ జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో నర్సీపట్నంకు చెందిన చైత్ర దీపిక ఫిగర్ స్కేటింగ్ కేటగిరీ-7లో కాంస్య పతకం గెలిచింది. జాతీయ ఐస్ స్కేటింగ్‌లో ఏపీకి తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఆర్టిస్టిక్, ఐస్ స్కేటింగ్ విభాగాల్లో కలిపి 62 పతకాలు సాధించిన ఆమె విజయంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement