హైదరాబాద్: 28°C
వార్తలు

'గ్రామ స్థాయిలో జనసేనను పటిష్టం చేయాలి'

Advertisement

SKLM: పాతపట్నంలోని జనసేన కార్యాలయంలో సుడా ఛైర్మన్, జనసేన నాయకులు కె. రవికుమార్ జనసేన పార్టీ కమిటీల ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో జనసేన పార్టీ కమిటీలను పటిష్టం చేసి, ప్రజలకు మరింత చేరువ అవ్వాలన్నారు. అలాగే, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement