హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై బుట్టా రేణుక స్పందన

Advertisement

KRNL: హాలహర్వి మండల ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వైసీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయగా, త్వరలో ఉపాధ్యాయులను నియమిస్తామని హామీ ఇచ్చారు. 150 మంది విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Advertisement

Advertisement