హైదరాబాద్: 28°C
వార్తలు

ఫార్మసీ కాలేజ్‌లో మూడు రోజుల అంతర్జాతీయ సింపోజియం

Advertisement

PLD: పెట్లూరివారిపాలెంలోని ఏఎం.రెడ్డి ఫార్మసీ కాలేజ్‌లో జూన్ 29 నుంచి జూలై 1 వరకు "న్యూ డిస్కవరీ ఇన్ బ్రెయిన్ అండ్ డిసార్డర్స్"పై మూడు రోజుల అంతర్జాతీయ సింపోజియం నిర్వహించనున్నట్లు కరస్పాండెంట్ డాక్టర్ అట్లూరి శాంతి తెలిపారు. IBRO, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో జరిగే సదస్సులో విదేశీ న్యూరో వైద్యులు సైంటిస్టులు, పాల్గొంటారని చెప్పుకొచ్చారు.

Advertisement

Advertisement