సత్యసాయి: రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. ఆదివారం మడకశిరలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రాంతికుమార్ మృతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
దళితులపై దాడులను అరికట్టాలి: సాకే హరి
Advertisement
Advertisement
Advertisement


