హైదరాబాద్: 28°C
వార్తలు

పెండింగ్ పనులు పూర్తి చేయాలని నిరసన

Advertisement

PPM: పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ సాధన కమిటీ, సీపీఎం నాయకులు సాంబ నిరసన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో పరిసర గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు.

Advertisement

Advertisement