NDL: పలుకూరులో రైతులతో సమావేశమైన సీపీఐ, ఏపీ రైతు సంఘం నాయకులు మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర, ధరల వ్యత్యాస పథకం అమలు, ఉద్యాన పంటల కొనుగోలు, సాగునీటి సౌకర్యాల మెరుగుదల వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ నెల 30న జరిగే "చలో విజయవాడ" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
వార్తలు
'మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి'
Advertisement
Advertisement
Advertisement


