హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రపతి పర్యటన.. భద్రత కట్టుదిట్టం

Advertisement

విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. నగరంలోని విశాఖ విమానాశ్రయం నుంచి బీచ్ రోడ్డులోని నోవోటెల్ హోటల్ వరకు 2 కి.మీ. పరధిని తాత్కాలిక రెడ్‌జోన్‌గా ప్రకటించారు. జూన్ 29 మ. 2 గంటల నుంచి జూలై 1 మ. 2 గంటల వరకు ఆ ప్రాంతాల్లో డ్రోన్లను ఎగరవేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీసులు హెచ్చరించారు.

Advertisement

Advertisement