హైదరాబాద్: 28°C
వార్తలు

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Advertisement

VSP: అక్కిరెడ్డిపాలెం UPHCలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు.

Advertisement

Advertisement