MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదివాసీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ సోదరులు పెద్ద సంఖ్యలో పాలగొన్నారు.
వార్తలు
'ఆదివాసీల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది'
Advertisement
Advertisement
Advertisement


