హైదరాబాద్: 28°C
వార్తలు

జిన్నారం ప్రయాణికులకు ఊరట

Advertisement

SRD: శివానగర్–జిన్నారం ఉదయం బస్సు ఆలస్యంగా రావడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని జిన్నారం, ఉట్ల, దాదిగూడెం గ్రామాల ప్రజలు మున్సిపల్ వైస్ చైర్మన్ వంగేటి ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన జీడిమెట్ల బస్ డిపో మేనేజర్‌ను కలిసి సమస్య వివరించగా, సోమవారం నుంచి మునుపటి మాదిరిగా ఉదయం 4:45 గంటలకే బస్సు నడుపుతామని హామీ ఇచ్చారు.

Advertisement

Advertisement