హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గింపుపై ఆందోళన

Advertisement

GDWL: స్వేరోస్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం తగ్గించడాన్ని గద్వాల్ స్వేరోస్ నెట్‌వర్క్ నాయకులు తరుణ్, ఎండీ. నవీద్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే భద్రత తగ్గించారని ఆరోపించారు. తక్షణమే పాత భద్రత పునరుద్ధరించాలని లేకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Advertisement