KMM: జగన్నాధపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సభ రైతుల సమస్యల పరిష్కారం, ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించే వేదికగా నిలుస్తుందని తెలిపారు.
వార్తలు
రైతు ఆశీర్వాద సభకు తరలిరండి: తుమ్మల
Advertisement
Advertisement
Advertisement


