హైదరాబాద్: 28°C
వార్తలు

RSSపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Advertisement

RSSపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాస్ విజయవర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో RSSలో నిబద్ధత గల మంచివాళ్లు ఉండేవారని ప్రస్తుతం వారి కొరత ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక, సంఘ్‌తో సంబంధం ఉందని చెప్పుకునే అవకాశవాదుల సంఖ్య పెరిగిందని విమర్శించారు. అధికారులతో సహా చాలామంది కేవలం స్వప్రయోజనాల కోసమే సంఘ్‌లో చలామణి అవుతున్నారని మండిపడ్డారు.

Advertisement

Advertisement