జర్మనీ తీరంలో 80 ఏళ్ల క్రితం నాటి అరుదైన నాజీ StuG III అసాల్ట్ గన్ వాహనం సురక్షితంగా లభ్యమైంది. ఇసుక తిన్నె కింద ఉండటం వల్ల ఇది తుప్పుపట్టలేదు. దీని బారెల్‌పై ఉన్న 17 తెల్లటి గీతలు.. ఇది ధ్వంసం చేసిన శత్రు ట్యాంకులకు నిదర్శనం. దీనికి తిరిగే బురుజు లేదు. ఇరుకైన లోపలి భాగం నాటి క్లిష్ట పరిస్థితులను చూపుతోంది. దీన్ని త్వరలోనే డ్రెస్డెన్ మ్యూజియంలో ఉంచనున్నారు.
వార్తలు
తవ్వకాల్లో బయటపడ్డ 80 ఏళ్ల నాటి యుద్ధ ట్యాంక్
Advertisement
Advertisement
Advertisement


