ప్రధాని మోదీ ప్రభుత్వంపై సీపీఎం విమర్శలు గుప్పించింది. మోదీ పాలనలో అయోధ్య విరాళాలు దోపిడీకి గురయ్యాయని ఆరోపించింది. ఓ కేంద్రమంత్రి అయితే రైతుల నిధుల పేరిట కోటి రూపాయలను సబ్బిడీ పొందారని మండిపడింది. అదే తరహాలో ఒక బీజేపీ సీఎం వందలాది ఎకరాలు కూడబెట్టుకున్నారని ధ్వజమెత్తింది. ఈ వ్యవహారాలపై ప్రజలకు తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పింది.
వార్తలు
మోదీ ప్రభుత్వంపై సీపీఎం విమర్శలు
Advertisement
Advertisement
Advertisement


