హైదరాబాద్: 28°C
వార్తలు

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన శ్రీనివాస్ గౌడ్

Advertisement

మహబూబ్‌నగర్ రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు విశ్లావత్ పాండు రెండేళ్ల కుమారుడు ధనుష్ నాయక్ నీటి సంపులో పడి మృతి చెందడం విషాదం కలిగించింది. ఈ ఘటనపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చిన్నారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పిచారు.

Advertisement

Advertisement