హైదరాబాద్: 28°C
వార్తలు

కోల్లూరుతిమ్మాన్ దోడ్డిలో అత్యధిక వర్షపాతం నమోదు

Advertisement

GDWL: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసిందింది. గడిచిన 24 గంటలో అత్యధికంగా కొల్లూరుతిమ్మన్ దొడ్డిలో 34.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గట్టు 18.3 మి.మీ, ఐజా 15.8 మి.మీ, ద్యగదోడ్డి 8.5 మి.మీ, చిన్నతండ్రపాడ్ 5.5 మి.మీ, మల్దకల్ 1.5 మి.మీ, సెటెర్ల 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదు.

Advertisement

Advertisement