KMM: రైతు ఆశీర్వ సభా ఏర్పాట్లను ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతంగా జరిగేటట్లు అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ పూవాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరావు పాల్గొన్నారు.
వార్తలు
రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
Advertisement
Advertisement
Advertisement


