MNCL: ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్ట్ చౌరస్తా వద్ద పోలియో అంటే కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పోలియో చుక్కలు వేయించడం ద్వారా చిన్నారులకు బంగారు భవిష్యత్తును అందించిన వారిమి అవుతామన్నారు.
వార్తలు
చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


