JGL: మల్యాల మండలం రాజారం నుంచి కోరుట్ల వెళ్లే బైపాస్ రహదారి మధ్యలోని వంతెనపై సీసీ ధ్వంసమై ఇనుప చువ్వలు బయటపడ్డాయి. గతంలో కూడా ఇదే వంతెనపై పలు చోట్ల సీసీ శిథిలమవడంతో అధికారులు మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
వంతెనపై సీసీ ధ్వంసం.. బయటపడ్డ ఇనుప చువ్వలు
Advertisement
Advertisement
Advertisement


