NRML: అపోహలను విడనాడి ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలని వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ అధ్యక్షులు నాలం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 50 మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం వైద్య సిబ్బంది రక్తదానం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
వార్తలు
'అపోహలు వీడి రక్తదానానికి ముందుకు రావాలి'
Advertisement
Advertisement
Advertisement


