హైదరాబాద్: 28°C
వార్తలు

వేములవాడలో మిషన్ భగీరథ నీటి వృథా

Advertisement

SRCL: వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డులోని ఓ పెట్రోల్ పంపు సమీపంలో మిషన్ భగీరథ నీరు లీకేజీ అవుతోంది. కొన్ని రోజులుగా నీరు వృథాగా ప్రవహిస్తూ రోడ్డు వద్ద చిన్న కుంటలా మారింది. దీంతో స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి లీకేజీని ఆపి చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Advertisement