తమిళనాడులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని సీఎం విజయ్ తన చేతులు మీదుగా ప్రారంభించారు. చెన్నై పాలవాక్కంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు విజయ్ పోలియో చుక్కలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయస్సు గల దాదాపు 52.91 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం 43,051 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వార్తలు
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం విజయ్
Advertisement
Advertisement
Advertisement


