KMM: పల్స్ పోలియో చిన్నారుల జీవితానికి రక్షణ కవచంగా పనిచేస్తుందని ప్రభుత్వ వైద్యులు సుప్రీం తెలిపారు. ఆదివారం ఖమ్మం రూరల్ (M) తీర్థాల ప్రభుత్వ పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ 0-5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులకు ప్రభుత్వ వైద్యులు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్యవంతమైన జీవితానికి, బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతుందన్నారు.
వార్తలు
'పల్స్ పోలియో చిన్నారుల జీవితానికి రక్షణ కవచం'
Advertisement
Advertisement
Advertisement


