CTR: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో జూలై 3న సంకటహర గణపతి వ్రతం జరగనున్నట్లు EO పెంచల కిషోర్ తెలిపారు. ఆలయ ఆస్థాన మండలంలో నాలుగు బ్యాచ్‌లుగా.. ఉదయం 9 నుంచి 10 గంటలు, 11 నుంచి 12గంటలు, మధ్యాహ్నం 3 నుంచి 4గంటలు, సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు వ్రతం ఉంటుందన్నారు. రాత్రి 7గంటలకు బంగారు రథంపై స్వామి వారు ఊరేగనున్నారని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
జూలై 3న సంకటహర గణపతి వ్రతం
Advertisement
Advertisement
Advertisement


