హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు కాకినాడ వికాస కార్యాలయంలో జాబ్ మేళా

Advertisement

కాకినాడలోని వికాస కార్యాలయంలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ పీడీ లచ్చారావు తెలిపారు. పదవ తరగతి, ఆపై విద్యార్హత కలిగి, 35 ఏళ్లలోపు వయసున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 29న ఉదయం 9 గంటలకు వికాస కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం 779937622 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Advertisement