BDK: ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. శనివారం మణుగూరులో జరిగిన సమావేశంలో పినపాక నియోజకవర్గ ఈఆర్‌వో బీఎల్వోలు, సూపర్వైజర్లకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణపై పీవో దిశానిర్దేశం చేశారు. ఫారాల పూరణలో పొరపాట్లు లేకుండా పారదర్శకంగా వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
వార్తలు
అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయాలి: పీవో
Advertisement
Advertisement
Advertisement


