BDK: జిల్లాలోని ఐదు మండలాల్లో రూ. 2.25 కోట్ల చొప్పున ప్రభుత్వం కొత్త తహసీల్దార్ కార్యాలయ భవనాలను మంజూరు చేసింది. శిథిలావస్థలో ఉన్న అశ్వారావుపేట, మణుగూరు, చంద్రగొండ, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల కార్యాలయాల స్థానంలో వీటిని నిర్మించనున్నారు. ఈ నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అప్పగించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
వార్తలు
ఐదు మండలాల్లో కొత్త తహసీల్దార్ కార్యాలయాలు
Advertisement
Advertisement
Advertisement


