హైదరాబాద్: 28°C
వార్తలు

వేట సామగ్రి స్వాధీనం.. సంయుక్త తనిఖీలు

Advertisement

BHPL: పలిమెల మండలంలోని గుత్తికోయగూడెంలో అటవీ, పోలీస్ శాఖల అధికారులు శనివారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి వేటకు ఉపయోగించే బరిసెలు, బాణాలు, ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల వేట నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.కార్యక్రమంలో ఎస్సై శశాంక్, డీవైఆర్వో సాంబయ్య, ముకునూరు ఎఫ్ఎస్ ఓ కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Advertisement