KNR: కరీంనగర్‌లోని 51వ డివిజన్‌లో శనివారం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో సుమారు 70 మీటర్ల కాలువను శుభ్రం చేశారు. ఈ ప్రక్రియలో దాదాపు 10 ట్రాక్టర్ల మేర వ్యర్థాలను తొలగించారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం ద్వారా వర్షపు నీటి నిల్వ, వరద సమస్యలను తగ్గించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
కరీంనగర్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు
Advertisement
Advertisement
Advertisement


