GDWL: గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు వేదనగర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. ఐసీడీఎస్ (ICDS) ఆధ్వర్యంలో సరఫరా అయిన ఈ దుస్తులను వార్డు కౌన్సిలర్ లతా రామకృష్ణ, అంగన్వాడీ టీచర్ మహేశ్వరి కలిసి పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ప్రాథమిక విద్యాభ్యాసానికి, వారి భవిష్యతుకు పునాది అని అన్నారు.
వార్తలు
చిన్నారులకు యూనిఫాంల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


