కృష్ణా: కృత్తివెన్ను మండలం శీతనపల్లి గ్రామంలో దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ నేడు ఆదివారం సాయంత్రం జరగనుంది. ఈ కార్యక్రమానికి రంగా కుమార్తె ఆశాకిరణ్‌తో పాటు బాలసౌరి, కాగిత కృష్ణ ప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారని గ్రామస్థులు తెలిపారు.
వార్తలు
నేడు వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
Advertisement
Advertisement
Advertisement


