ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా మొహరం భక్తీ శ్రద్ధలతో ముగిసింది. ఊరు, వాడ, పల్లె పట్టణామంత మూడు, నాలుగు రోజుల పాటు జరిగిన మొహరం ఆదివారం తెల్లవారుజామున ముగిసాయి. ఇందులో భాగంగా ప్రసిద్ధిగాంచిన రుయ్యాడి సవార్లు శనివారం అర్ధరాత్రి బ్యాండ్ చప్పుళ్ల మధ్య జోరుగా ఆడించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
వార్తలు
భక్తీ శ్రద్ధలతో ముగిసిన మొహరం
Advertisement
Advertisement
Advertisement


