KDP: ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె అటవీ బీట్‌లో చిరుతల సంచారం పెరిగినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. జాతీయ ఆరో పులుల గణనలో భాగంగా ఇటీవల అడవిలో ఏర్పాటు చేసిన అధునాతన కెమెరాల్లో నమోదైన చిత్రాలను పరిశీలించగా, చిరుతలు ఈ ప్రాంతంలో ఆవాసం ఏర్పరుచుకున్నట్లు గుర్తించారు. దీంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వార్తలు
చింతరాజుపల్లె అటవీలో చిరుతల సంచారం
Advertisement
Advertisement
Advertisement


